tag:blogger.com,1999:blog-4495295174017468676.post1662620410180492820..comments2023-08-28T05:32:34.388-04:00Comments on విహారి.: కేజీ బియ్యం అయిదు సెంట్లకు అర్జీ -- 1Bhoopathihttp://www.blogger.com/profile/13201150680111551180noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-4495295174017468676.post-6758360894430687862008-05-12T16:55:00.000-04:002008-05-12T16:55:00.000-04:00@ రాజ్ గారు, మనమిప్పుడు విదేశ మిడిలు క్లాసు.@ చావ...@ రాజ్ గారు,

మనమిప్పుడు విదేశ మిడిలు క్లాసు.

@ చావా/ఒరెమునా,

ధన్యవాదాలు. సెటైర్లు ఎవ్వరి మీదా వెయ్యలేదు గానీ కొన్ని అనుభవాలు రాశా అంతే.

@ సుజాత గారు,

మీరు ఒక పత్రిక పెడితే చెప్పండి. అప్పుడు మీ పత్రిక్కే రాస్తా :-)

ధన్య వాదాలు.

@ భావకుడన్ గారు,

మీరు కానీ మా ఊరొచ్చి బియ్యం పట్టుకు పోలేదు కదా?
ధరలు తగ్గవు. మనమే వాటికి సరిపోయేట్లు ఎవరి జేబు నయినా కొట్టెయ్యాలి.

@ రావ్ గారు,

బియ్యం ఎంత తీసుకు రావచ్చో నాకు తెలీదండి.

@ ఫణి గారు,

అందుకే మీరందరూ ముందుండి నా కోసం పోరాడండి. మీ కోసం నేను టపాలు రాస్తా :-)

ధన్య వాదాలు.

@ రాధిక గారు,

అందుకే ఈ మధ్య సాక్షి పేపర్ తిని బతకడమెలా అనే దానిమీద పరిశోధనలు చేస్తున్నా.

@ రామ్$ గారు,

మీ అభిమానానికి తడిసి జలుబు చేసింది.
మీ పేరులోని డాలరు మాకిస్తే మేము కొంచెం కష్టాలను అధిగమిస్తాం.

@ అశ్విన్, చంద్రమౌళి,

మళ్ళీ తడిసి పోయా.:-)

@ జ్యోతక్కా,

స్మగ్లింగోళ్ళను పట్టిస్తే అమెరికా వాళ్ళేమన్నా కమిషనిస్తున్నారా? మా చేత స్మగ్లింగ్ చేయిద్ధామనే?

@ ఇండియన్ మినర్వా గారు,

అవును. వాల్ మార్ట్ తరువాత టార్గెట్ వాళ్ళే తక్కువ ధరలకు వస్తువులు అమ్ముతారు.

@ శివ గారు,

ధన్యవాదాలు.

@ పక్కింటబ్బాయ్ గారు,

వ్యాఖ్య ఎప్పుడన్నా రాయొచ్చు విజయా వారి మాయా బజార్ చూసినట్టు.

మీ కామెంట్లు బ్రహ్మాండం.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-3201606171610946012008-05-09T12:04:00.000-04:002008-05-09T12:04:00.000-04:00విహారి గారూ టపా పోస్ట్ చేసిన ఇన్నాళ్లకొచ్చి అర్ధం...విహారి గారూ టపా పోస్ట్ చేసిన ఇన్నాళ్లకొచ్చి అర్ధంపర్ధం లేకుండా రాస్తున్నాడు అనుకోకపోతే ఒక మాట
మీ టపా బ్రహ్మాండం
కాన్సెప్ట్ కన్నా ట్రీట్ మెంట్ బ్రహ్మాండం
ముఖ్యంగా ప్రతీ అక్షరమూ బ్రహ్మాండం
చదివినోళ్లందరికీ బ్రహ్మానందంపక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి)https://www.blogger.com/profile/11825175204828212174noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-88991982350193643852008-05-05T11:01:00.000-04:002008-05-05T11:01:00.000-04:00అనకాపల్లి మీద రాసినా అమెరికా మీద రాసినా మీ సెటైర్ల...అనకాపల్లి మీద రాసినా అమెరికా మీద రాసినా మీ సెటైర్ల తో మా సమస్యల నుండి మమ్మల్ని రిటైర్ అయ్యేటట్లు చేస్తున్న మీకు మా థాంక్స్.sivahttps://www.blogger.com/profile/11287935401222754293noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-81541962961353113762008-05-02T05:09:00.000-04:002008-05-02T05:09:00.000-04:00ఐతే అక్కడకూడా ఇదే పరిస్తితి అన్నమాట. పెట్రో ధరలు, ...ఐతే అక్కడకూడా ఇదే పరిస్తితి అన్నమాట. పెట్రో ధరలు, వెచ్చాల ధరలు అన్నీ సరాసరి aurora borilias వైపు దూసుకు వెళ్తుంటాయ్. బుష్ కి యెమైనా సాయం కావాలనిపిస్తే YSR ని అడగటానికి మొహమాట పదొద్దని చెప్పండేం.

ఒక చిన్న సందేహం. మా వాడు ఒకడు Target systems లో చేస్తున్నాడు. యేమైనా అంటే మా company పెద్ద తురుము company U.S. లో Walmart తరవాత మాదే రాజ్యం అంటుంటాడు. నిజమా?Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-40025599987397528632008-05-02T03:03:00.000-04:002008-05-02T03:03:00.000-04:00ఐతే ఈ బియ్యం కథ భలే ఉంది. మన తెలుగు బ్లాగర్లు కలిస...ఐతే ఈ బియ్యం కథ భలే ఉంది. మన తెలుగు బ్లాగర్లు కలిసి బియ్యం స్మగ్లింగ్ మొదలెడితే లాభసాటిగా ఉంటుందేమో. అమెరికాలో ఉన్న మనోళ్ళకి కాస్త డిస్కౌంట్ ఇచ్చి, మిగతాది వ్యాపారం చేసుకంటే చాలా మిగులుద్దేమో. ఎవరన్నా రెడీనా??జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-60699399597899684082008-05-01T20:53:00.000-04:002008-05-01T20:53:00.000-04:00బ్రహ్మండనాయక... మీ టపా పొలికేకబ్రహ్మండనాయక... మీ టపా పొలికేకchandramoulihttps://www.blogger.com/profile/02391245468061608840noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-18241534310841943722008-05-01T15:50:00.000-04:002008-05-01T15:50:00.000-04:00కత్తి కుమ్మెశారుకత్తి
కుమ్మెశారుaswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-72550758233459955522008-05-01T14:52:00.000-04:002008-05-01T14:52:00.000-04:00ప్రపంచం మొత్తానికి ఎటువంటి అహార కొరత వచ్హిన, మన తె...ప్రపంచం మొత్తానికి ఎటువంటి అహార కొరత వచ్హిన, మన తెలుగు బ్లాగర్ల కు మాత్రము ఎప్పటకి హాస్య కొరత రాదు..బ్రహ్మాండము లాంటి మీ బ్లాగు పది కాలాలు వున్నంత కాలము.. నిజ జీవితము లో మనకి తటస్త పడే, భిన్న రకాల మనుషుల భినమైన వ్యక్తిత్వాల ని , ఎంతో విభిన్నం గా సుపరిచయము చేయగలిగారు...నెనర్లు.. ఎందుకో సారు వాడు ఈ సారి కేవలము అమెరికా లో ని ధరల నియంత్రణ మీదనే ధౄష్టి నిలిపారు..ఈ ఒక్కసారికి ఇక్కడ మా బాబు సారు గారిని, రాజీవ శేఖరు సారు వాళ్ళ ని వదిలి పెట్టారు.. అందుకే యిదే సరైన సమయము అనుకొని, ధరల మాట ఎత్తడము ఎందుకు లే అని, ఈ సారి నన్ను గెలిపిస్తె గ్యాస్ వుచితము అని ఊదరగొడుతున్నారు బాబు సారు వాడు..అంతేలే గ్యాస్ వుచితంగా ఇచ్హి, ఆ పొయ్యి మీద వండుకొనేవి ఆకాశానికి అంటిస్తే..అహా అమోఘము, భళా రా ఓ రాజకీయ నాయక..నీ చతుర భళ.. "జీవిత కాలానికి ఒక గ్యాస్ బండ" లా, "సగటు బారతీయుడి ఒక గుది బండ" లా తయారయ్యారు.. ఈ వుచిత వాగ్ధానపు వీరులు.. ఇంకా ముందు ముందు ఎన్నెన్ని ఉచితాలు చూపిస్తారో...Dr. Ram$https://www.blogger.com/profile/08450494183424054370noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-49190367413014682012008-05-01T13:15:00.000-04:002008-05-01T13:15:00.000-04:00మా ఊరిలో ఇరవై పౌండ్ల బస్తా ఇరవై డాలర్లు.అది కూడా ఒ...మా ఊరిలో ఇరవై పౌండ్ల బస్తా ఇరవై డాలర్లు.అది కూడా ఒక్కొక్కరికి ఒక్కో బస్తా మాత్రమే.పప్పులు,ఉప్పులూ ఎప్పుడో పెరిగిపోయాయి.ఇంక ఏమి తినగలం?ఈ బ్రెడ్డులు,పిజ్జాలూ తిని బ్రతకాలేమో?రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-7268921078090443032008-05-01T09:33:00.000-04:002008-05-01T09:33:00.000-04:00చంద్రబాబు బియ్యం అయిడియా ను వై.యస్.హైజాక్ చేసినట్ల...చంద్రబాబు బియ్యం అయిడియా ను వై.యస్.హైజాక్ చేసినట్లు మీ కాన్సెప్ట్ ను పత్రికల వాళ్ళు హైజాక్ చెయ్యడం మీ బ్లాగు కు బాధాకరం.మాకు హాస్యకరం.phanihttps://www.blogger.com/profile/15546170620131343579noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-1435374998812991932008-05-01T08:48:00.000-04:002008-05-01T08:48:00.000-04:00త్వరలో మీ దేశం వద్దాం అనుకుంటున్నా. నాతో బాటుగా ఇక...త్వరలో మీ దేశం వద్దాం అనుకుంటున్నా. నాతో బాటుగా ఇక్కడి నుంచి బియ్యం తీసుకు రావచ్చా? కస్టం వాళ్లతో సమస్య ఏమన్న వుంటుందా? ఎన్ని బస్తాలు తీసుకు రావచ్చో తెలియచేయగలవు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-58868123392620950252008-05-01T03:21:00.000-04:002008-05-01T03:21:00.000-04:00నేనొక్కడినే తెలివయిన వాడిని అనుకున్నా (ఐదు బస్తాలు...నేనొక్కడినే తెలివయిన వాడిని అనుకున్నా (ఐదు బస్తాలు 20kg లవి ఇంట్లో మూలుగుతున్నాయి మరి) చాలా మంది అలాగె చెస్తున్నారు అనమాట. ఇది కూడా ఒక కారణం ధరలు పెరగటానికి అని ఇప్పుడే తెలిసింది :()

అయినా తప్పదు, ముందు ఏషియన్ అంగడికి వెళ్లి ఇంకో అయిదు బస్తాల బా. బియ్యం, ఒ రెండు బస్తాల గో. పిండి, ఒక పది కిలోలు కం. పప్పు తీసుకోస్తా మళ్ళీ ఎప్పటికి తగ్గెనో ధరలు :-)భావకుడన్https://www.blogger.com/profile/09523296436806222259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-74430317678491564692008-04-30T22:09:00.000-04:002008-04-30T22:09:00.000-04:00లాభం లేదు, మీరిలా బ్లాగుల్లో(నే) కాకుండా ఏదైనా వీక...లాభం లేదు, మీరిలా బ్లాగుల్లో(నే) కాకుండా ఏదైనా వీక్లీలోనో, కనీసం ఆదివారం ఎడిషన్లో అయినా సరే ఒక ఫీచర్ ప్రారంభించాలండి!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-8554848051792873692008-04-30T21:28:00.000-04:002008-04-30T21:28:00.000-04:00ఇరగ వ్రాశారండీ!కామెడీ అనే పైకి కన్పించినా మీ సెటర్...ఇరగ వ్రాశారండీ!

కామెడీ అనే పైకి కన్పించినా మీ సెటర్లు, చురుక్కున ఎవరికన్నా తగుల్తాయేమో!
బ్లాగులోళ్ళ అవిడియాలు పత్రికలు ముందే వ్రాసేస్తున్నాయా? హమ్మా! ఇహ నుండీ పత్రికల్లో వ్రాసే అన్నీ బ్లాగులోల్లని అడిగి వారికి పైప్ లైన్లో లేని అవిడియా అని చెపితేనే ప్రింట్ చేసేట్టు ఓ ఆర్జీ కూడా పెట్టాయి సుమా!!oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-30920247933645341772008-04-30T20:13:00.000-04:002008-04-30T20:13:00.000-04:00మా కన్నా మీరే నయం. ఇక్కడ 20 పౌండ్ల బియ్యం బస్తా 16...మా కన్నా మీరే నయం. ఇక్కడ 20 పౌండ్ల బియ్యం బస్తా 16.50 డాలర్లు. అదీ కాక మరి బియ్యం ఇండియానుండి రావని షాపువాడు భయపెట్టడం. చైనా బియ్యం కాస్త ధర తక్కువైనా రోజూ తినలేము. మీరన్నట్లు ఇండియా వెళ్ళినా అక్కడి ధరలను తట్టుకోలేము. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయమేస్తుంది.Rajhttps://www.blogger.com/profile/09280979649041537209noreply@blogger.com