tag:blogger.com,1999:blog-4495295174017468676.post5387292953326264112..comments2023-08-28T05:32:34.388-04:00Comments on విహారి.: ఒక విజ్ఞప్తిBhoopathihttp://www.blogger.com/profile/13201150680111551180noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-4495295174017468676.post-12891376591823610532007-07-20T16:02:00.000-04:002007-07-20T16:02:00.000-04:00@ ప్రవీణూ, నే చెప్పేది రేటింగ్ గురించి :-)@ రానార...@ ప్రవీణూ,

నే చెప్పేది రేటింగ్ గురించి :-)

@ రానారె,

నవ్వులు.

@ విశ్వనాథ్ గారు,

మార్పులు చెయ్యబడ్డాయి. థాంకులు.

@ ప్రదీపు గారు,

నా టపాల్లో నాకు నచ్చిన కొన్నింటికి కామెంట్లేలేవు. మీ బ్యాంకులోనివి కొన్ని తీసి అందులో పెట్టండి.

@ ప్రసాద్,

రేటింగ్ ను ఇప్పుడు పీకి పాతరేశా :-)

@ శ్రీనివాసూ,

మార్పులు చెయ్యబడ్డాయి. థాంకులు.

@ రావ్ గారు,

ఇంతకు ముందో టపా "కామెంటు అవుడియాలు" అని రాసాను. మిస్సయుంటే మళ్ళీ ఓ సారి చదవండి.

@ నెట్టిజెన్ వారూ,

అవును కదా.

@ రాధిక గారు,

అదన్న మాట సంగతి. రాసిన ప్రతి టపాకు ముందు కామెంటు వచ్చేది మీ నుండే అలాంటిది మీ నుండి రాకపోయేసరికి నా టపాల్లో సరుకు తగ్గిందని అనుకుంటున్నా. అది కాదన్న మాట సంగతి.

నాకు IE లో బాగానే కనిపిస్తోందే. బహుశా లోడవక పోవడాన అల్ల అయుండచ్చు. మళ్ళీ ఓ సారి ప్రయత్నించి చెప్పండి.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-65725085442541671802007-07-19T11:09:00.000-04:002007-07-19T11:09:00.000-04:00విహారి గారూ మీ బ్లాగు నాకు ఇంటర్నెట్ ఎక్ష్ప్లోరర్ ...విహారి గారూ మీ బ్లాగు నాకు ఇంటర్నెట్ ఎక్ష్ప్లోరర్ లో లోడ్ అవ్వట్లేదు.నాకు ఫైర్ఫాక్స్ లో తెలుగు సరిగా కనపడదు.సొ మీ పోస్ట్లన్ని మిస్ అయిపోతున్నాను.బాధగా వుంది.ఈ కామెంట్ కూడా మంటనక్క లో రాస్తున్నాను. నిన్నే కొత్తగా ఒకటి కనిపెట్టాను.మంటనక్కలో మీ బ్లాగు ఓపెన్ చేసి అది కాపీ చేసి లేఖిని లో వుంచి చూస్తె బానె కనపడుతుంది.కాని అంత చెయ్యడం కష్టం గా వుంది.ఏదో ఒకటి చేసి మీ బ్లాగు సులువుగా చదవగలిగే భాగ్యం కలిగించండి.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-29726850582847704122007-07-19T08:19:00.000-04:002007-07-19T08:19:00.000-04:00రావుగారి కామెంట్ బావున్నట్టుందే!రావుగారి కామెంట్ బావున్నట్టుందే!netizen నెటిజన్https://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-86422738726894667392007-07-18T14:23:00.000-04:002007-07-18T14:23:00.000-04:00మీ Blog load కావటానికి ఇంత సమయమా? కొన్నిసార్లు ఎదు...మీ Blog load కావటానికి ఇంత సమయమా? కొన్నిసార్లు ఎదురు చూపులులలో శక్తి నశించి కామెంట్ రాయటానికి patience ఉండటం లేదు.టపా చదవకనే వెనుతిరిగిన సందర్భాలు ఉన్నై. ఇవ్వాళ నా అదృష్టం బాగుండి త్వరగా, సరిగా load అయ్యింది. Comments రాయటానికి shortcuts కావాలి. Telegraphic Greetings లో 1,2,3,4,5,6.. అలా ఒకో సంఖ్యకు ఒకో సందేశం ఉన్నట్లుగా కావాలి. కొన్ని ఉదాహరణలు ఇస్తాను.
Comments లో 1 ఉంటే అర్థం ' వ్యాసం బాగా రాసారు '
2)ఉంటే ' చాల బాగుంది. మంచి రచనకు అభినందనలు '
3)50 టపాలు పూర్తి అయిన సందర్భంలో, మీకు నా శుభాకాంషలు
4)మీ వివాహజీవితం శుభప్రదముగా సాగాలి.
5)మీ భారత పర్యటనలో మమ్ములను కలువగలరు.

టపాలు ఎక్కువైన ఈ సమయములో, ఇలాంటి pre-written వ్యాఖ్యలు అవసరము. ఇలాంటి వ్యాఖ్యలు అన్నింటినీ e-telugu.org లో వ్యాఖ్యలకు దగ్గరిదారులు అనే శీర్షిక create చేసి అందరూ పంపగలరు.అన్నింటినీ పరిశీలించి, ఒక standard list తయారు చేస్తాము ఇక్కడ.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-35724953405287937742007-07-18T11:30:00.000-04:002007-07-18T11:30:00.000-04:00మిగతా బ్లాగ్లతో పొల్చుకుంటే నిజంగా మీ బ్లాగ్ చాలా ...మిగతా బ్లాగ్లతో పొల్చుకుంటే నిజంగా మీ బ్లాగ్ చాలా నెమ్మదిగా లోడ్ అవుతుంది. పైగా మీ బ్లాగ్ హెడర్ చాలా పెద్దగా ఉంది. పక్కన ఉన్న బాక్సులే ఎక్కువ స్థలము ఆక్రమిస్తున్నాయి. పైగా మీ బ్లాగ్ 1024*800 రిసల్యూషన్ లో చూస్తుంటే నాకు బ్రవుసర్లో హారిజాంటల్ స్క్రోల్బార్ వస్తుంది.Srinihttps://www.blogger.com/profile/13023508897751091289noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-46201111952201802902007-07-18T09:56:00.000-04:002007-07-18T09:56:00.000-04:00ఇంత చెప్పినా ఎవరూ రేటింగ్ ఇవ్వలేదు. నేనిచ్చా!అవును...ఇంత చెప్పినా ఎవరూ రేటింగ్ ఇవ్వలేదు. నేనిచ్చా!

అవును. మీ బ్లాగు లోడ్ అవడమూ బరువే! స్క్రోల్ అవడమూ బరువే!

--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-18579003182454559792007-07-18T09:49:00.000-04:002007-07-18T09:49:00.000-04:00అలాగే కామెంటుతా. కానీ పోస్టుకు పెట్టిన పేరు నాకు న...అలాగే కామెంటుతా. కానీ పోస్టుకు పెట్టిన పేరు నాకు నచ్చి దానిని చదవటానికి వెళ్ళేసరికి, అప్పటికే ఆ పోస్టుకు బోలెడన్ని కామెంట్లు ఉంటున్నాని, మన కామెంటుని, కామెంట్లేలేని మంచి పోస్టుల కోసం దాసుకుంటున్నాను.ప్రదీపుhttps://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-51868344999642555652007-07-18T03:25:00.000-04:002007-07-18T03:25:00.000-04:00ఎవరి పోస్ట్ వద్దయినా క్లిక్ చేసిన వెంటనే వారి బ్లా...ఎవరి పోస్ట్ వద్దయినా క్లిక్ చేసిన వెంటనే వారి బ్లాగ్ చక్ మని ఓపెన్ అయిపోతుంది. ఒక్క మీ బ్లాగ్ మాత్రమే తన్నుకొంటూ గిలగిల కొట్టుకొంటూ మెల్లగా వస్తుంటుంది. కొంచెం బరువు తగ్గిస్తే గురూగారూ ...Viswanadh. BKhttps://www.blogger.com/profile/11575010074720307550noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-942636791912279932007-07-17T21:37:00.000-04:002007-07-17T21:37:00.000-04:00కామెంటు.కామెంటు.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-58302186495578315262007-07-17T16:18:00.000-04:002007-07-17T16:18:00.000-04:00ఓకే... నే కొన్ని రోజులు టపాలు మానేసి కామెంట్లు మాత...ఓకే... నే కొన్ని రోజులు టపాలు మానేసి కామెంట్లు మాత్రమే రాయనేంటి ?
అన్నట్టు మీ బ్లాగు హెడర్ మరీ పెద్దదయిపోయిందండీ. లాప్టాప్ లో చూస్తే సగం పేజీ వరకూ హెడరే వస్తుంది. అదీ కాక ఈ పక్క ఆ పక్క డిస్ట్రాక్షన్స్ మళ్ళీ :)Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.com