tag:blogger.com,1999:blog-4495295174017468676.post6204987713194362697..comments2023-08-28T05:32:34.388-04:00Comments on విహారి.: ఆనంద రావ్ అనుభవాలు -- 1Bhoopathihttp://www.blogger.com/profile/13201150680111551180noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-4495295174017468676.post-3104608432216223722007-07-20T16:08:00.000-04:002007-07-20T16:08:00.000-04:00@ రానారె,"బాధే సౌఖ్యమనే భావన రానీవోయీ..." అంటే ఇదే...@ రానారె,

"బాధే సౌఖ్యమనే భావన రానీవోయీ..." అంటే ఇదే. మీ వోటు నాకే.

@ ప్రవీణూ,

అప్పుడప్పుడూ జరిగే ఇలాంటివే అనుభవాలు.

@ ప్రసాద్,

ఆక్వేరియెం టపా ఉడుకుతోంది. తిరగమోత పెట్టి వడ్డిస్తా.

@ కొత్తపాళీ గారూ,

మీ ఆశీర్వచనాలతో ఆనంద రావు మరింత ఎత్తుకు ఎదుగుతాడు క్లింటన్ మనవడిని కలుస్తాడు :-)

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-35605111669064200972007-07-14T12:27:00.000-04:002007-07-14T12:27:00.000-04:00వ్యక్తిత్వాన్ని ఇనుమడింప జేసే ఇటువంటి అనుభవాలతో మీ...వ్యక్తిత్వాన్ని ఇనుమడింప జేసే ఇటువంటి అనుభవాలతో మీ హీరో త్వరలో ఆరితేరిన ఆనందరావ్ కావాలని, ఆ విధంగా ముందుకుపోవాలని ఆశీర్వదిస్తూ .. :))కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-30942747876718155072007-07-13T08:28:00.000-04:002007-07-13T08:28:00.000-04:00హ్హ హ్హ విహారీ... పనిలో పనిగా అక్వేరియమ్ అనుభవం కూ...హ్హ హ్హ విహారీ... పనిలో పనిగా అక్వేరియమ్ అనుభవం కూడా రాయండి.

--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-68630049072949621512007-07-13T08:15:00.000-04:002007-07-13T08:15:00.000-04:00ఏం కంగాళీనో ???డబ్బిచ్చి దొబ్బిచ్చుకోవడం అయినట్టుం...ఏం కంగాళీనో ???
డబ్బిచ్చి దొబ్బిచ్చుకోవడం అయినట్టుంది.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-75727276157983093692007-07-12T22:46:00.000-04:002007-07-12T22:46:00.000-04:00ఓహోహో!! ప్రారంభమే పిచ్చపిచ్చగా ఉంది. తా'నా' మారెనా...ఓహోహో!! ప్రారంభమే పిచ్చపిచ్చగా ఉంది. తా'నా' మారెనా ... నన్నేమారెనా ... దారీ తెన్ను ఏదీలేక ఈ తీరాయెనా ... అని పాడుకొంటూ దాన్నొక పీడకలగా మరచిపోదామనుకోక మొదటి నుండీ యమానందంగా చెప్పుకురావడం అందరికీ సాధ్యమయేపని కాదు. విహారికి రానారె "ఎలక్షన్ నమస్కారం".రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.com