tag:blogger.com,1999:blog-4495295174017468676.post7219001662012230793..comments2023-08-28T05:32:34.388-04:00Comments on విహారి.: భ్లాగర్ల కథ ( నా వల్ల కాదు )Bhoopathihttp://www.blogger.com/profile/13201150680111551180noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-4495295174017468676.post-43379134128360643082008-05-20T14:15:00.000-04:002008-05-20T14:15:00.000-04:00హైపర్ లింకులు పెట్టాలంటే ఓ పెద్ద పని. అసంపూర్తి గా...హైపర్ లింకులు పెట్టాలంటే ఓ పెద్ద పని. అసంపూర్తి గా వుంది కదా అని పెట్టలేదు.

దట్స్ తెలుగు లో లంకె వేసినందుకు ధన్యవాదాలు.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-91051279481634757412008-05-17T05:14:00.000-04:002008-05-17T05:14:00.000-04:00కాదారయ్య పేరడీ చదివి చాలా నవ్వాను. ఇతర పోస్టులూ బా...కాదారయ్య పేరడీ చదివి చాలా నవ్వాను. ఇతర పోస్టులూ బాగున్నాయి,చాలా మంచి బ్లాగు. బ్లాగర్లకధ ఆరంభశూరత్వం బాగుంది. మొత్తానికి తెలుగువాడనిపించుకున్నారు. కాస్త రిస్కు తీస్కుని దాన్లో ఉన్న అన్ని బ్లాగుల పేర్లకి ఆ బ్లాగు అడ్రస్ లోకి డైరెక్ట్ చేసేలా బుక్ మార్కో హైపర్ లింకో ఇచ్చుంటే చాలా ఉపయోగంగా ఉండేది. www.thatstelugu.oneindia.in చూడండి. బుక్ మార్క్స్ లో మీ బ్లాగుకి చోటిచ్చాం.Rameshhttps://www.blogger.com/profile/07228952917639910430noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-55043688210875176282008-05-16T13:14:00.000-04:002008-05-16T13:14:00.000-04:00@ కాశ్యప్ గారు, భలే వారండీ. నాకు ఓపికుంటే అందరి ...@ కాశ్యప్ గారు,

భలే వారండీ. నాకు ఓపికుంటే అందరి పేర్లు రాసుందే వాడిని. :-)

మీలాగే అందరూ అడుగుంటే ఎంత బావుండేదో? ఓ మూడువందలు కామెట్లొచ్చి రికార్డు స్థాపించి వుండేవాడిని.
@ సోమ శంకర్ గారు,

నెనర్లు.
@ దీపు గారు,

అవునండి చింతిస్తున్నాను :-(

ధన్య వాదాలు.

@ ఫణి గారు,

మన మందరం బ్లాగర్లు సార్ ఎవరూ అర్భకులు కారు. నేనూ మీ లాంటి వాడినే.

@ శివ గారు,

ఇలాంటి పొడవైన బ్లాగులు చాలా మంది రాస్తున్నారు సార్.

నెనర్లు.

@ సీను గారు,

బ్లాగు సైజంటే టెంప్లేటా లేకు రాసే టపా సైజా?
టపా సైజు తగ్గించాలంటే చాలా సాధన చెయ్యాలి.
ధన్యవాదాలు.

@ a గారు,

మీ అభినానానికి ధన్యుణ్ణి. ఇంకా చాలా బ్లాగులున్నాయి. అవి కూడా చూడండి.

@ మేధ గారు,

సవరించాను బోల్డు గా.లింకులు పెట్టాలంటే మరో గంట టైము అవసరమవుతుంది. అందువల్లే జై హింద్ చెప్పేశా.

నెనర్లు.

@ జ్యోతక్కా,

నా వల్ల కాని పని.

నెనర్లు.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-81874221633361698512008-05-15T08:24:00.000-04:002008-05-15T08:24:00.000-04:00తమ్మి విహారి, అలా బ్రాకెట్లలో పెట్టే బదులు లింకులు...తమ్మి విహారి, అలా బ్రాకెట్లలో పెట్టే బదులు లింకులు ఇస్తే అన్ని ఇళ్ళు ఓసారి చుట్టేసి వస్తాము కదా. ఇంకో టపా రాసే బదులు కాస్త ఈ పని చూడు..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-88222149127979528272008-05-15T05:03:00.000-04:002008-05-15T05:03:00.000-04:00వ్రాసిన విధానం బావుంది కానీ, ఆ పేర్లకి అలా బ్రాకెట...వ్రాసిన విధానం బావుంది కానీ, ఆ పేర్లకి అలా బ్రాకెట్స్ పెట్టే బదులు లింక్ ఇస్తే బావుండి ఉండేది. లింక్ కాకపోయినా, బోల్డ్ అలా ఉండి ఉంటే బావుండేది.. అలా ఉండడం వలన, చదవడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది.. అయినా మీరు ఇది వ్రాయడానికి పడిన కష్టం ముందు నా ఇబ్బంది పెద్ద ఇబ్బంది కాదేమో!మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-68650699265542615812008-05-15T01:19:00.000-04:002008-05-15T01:19:00.000-04:00అసంపూర్తి అయినా చాలా బాగా ఉంది. ఏదో ఒక ఉధ్దేశ్యం మ...అసంపూర్తి అయినా చాలా బాగా ఉంది. ఏదో ఒక ఉధ్దేశ్యం మాత్రం సార్దకమైంది. అన్నింటికన్నా ముఖ్యంగా తెలుగులో ఇలాంటి (ఇంతమంచి) బ్లాగ్ ఉందా అని చాలా సంతోషమైంది. థాంక్సండీ. ఇకనుండీ నేను మీ బ్లాగుకి రెగ్యులర్ విజిటర్ని.Rameshhttps://www.blogger.com/profile/07228952917639910430noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-48116928378961838102008-05-14T10:21:00.000-04:002008-05-14T10:21:00.000-04:00మా వ్యాఖ్యానాలకు మీ స్పందన చాలా బాగుంది,దయ చేసి బ్...మా వ్యాఖ్యానాలకు మీ స్పందన చాలా బాగుంది,దయ చేసి బ్లాగు సైజు కొంచెం తగ్గిస్తే సంతోషం.seenuhttps://www.blogger.com/profile/15948985241443703206noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-23578019474985447732008-05-14T09:47:00.000-04:002008-05-14T09:47:00.000-04:00మీ ఓర్పు కు నా జోహార్ {ఇంత పొడవైన బ్లాగు ను రాసినం...మీ ఓర్పు కు నా జోహార్ {ఇంత పొడవైన బ్లాగు ను రాసినందుకు}sivahttps://www.blogger.com/profile/11287935401222754293noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-80702348653060513042008-05-14T09:31:00.000-04:002008-05-14T09:31:00.000-04:00విహారి గారు,ఇంతవరకు వ్యాఖ్యానాలలోనే కనపడే ఈ అర్భకు...విహారి గారు,ఇంతవరకు వ్యాఖ్యానాలలోనే కనపడే ఈ అర్భకుని పేరును అందలమెక్కించి మీ బ్లాగు లో ప్రస్తావించినందుకు బ్లాగాయుష్మాన్ భవ.phanihttps://www.blogger.com/profile/15546170620131343579noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-33079185599457965472008-05-14T08:30:00.001-04:002008-05-14T08:30:00.001-04:00@విహారి గారుమన ఏకాంతాన్ని కూడా మరిచిపోయారు :-(@విహారి గారు
మన ఏకాంతాన్ని కూడా మరిచిపోయారు :-(ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-49522803622926590082008-05-14T08:30:00.000-04:002008-05-14T08:30:00.000-04:00@విహారి గారుమన ఏకాంతాన్ని కూడా మరిచిపోయారు :-(@విహారి గారు
మన ఏకాంతాన్ని కూడా మరిచిపోయారు :-(ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-34764821984945529692008-05-14T08:00:00.000-04:002008-05-14T08:00:00.000-04:00విహారి గారూ,మీ బ్లాగరుల కథ బాగుంది. "ఒకే అవుడియా ప...విహారి గారూ,
మీ బ్లాగరుల కథ బాగుంది. "ఒకే అవుడియా పది మందికి వస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ".ఐడియా ఒకటే అయినా, ప్రెజెంటేషన్‌లో చాల తేడా ఉంది కదూ. నా ఉత్తరానికీ, మీ కథకి మూలమైన ఆలోచన ఒకటే కాని, మన స్టైళ్ళు వేరు కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు. అభినందనలు.Kolluri Soma Sankarhttps://www.blogger.com/profile/05416163639264857979noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-72152719293287958172008-05-14T01:23:00.000-04:002008-05-14T01:23:00.000-04:00ఘోరం , అన్యాయం నా కబుర్లు కానరాలేదు , అంతా తోండి ....ఘోరం , అన్యాయం నా కబుర్లు కానరాలేదు , అంతా తోండి .
నేను ఖడిస్తున్నాOne Stop resource for Bahkihttps://www.blogger.com/profile/12495774038472243927noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-61589240953091835532008-05-14T00:11:00.000-04:002008-05-14T00:11:00.000-04:00"బ్రహ్మాండంగా రాసేశారు"అబ్బా! భలే ఆత్మ విశ్వాసం ని..."బ్రహ్మాండంగా రాసేశారు"

అబ్బా! భలే ఆత్మ విశ్వాసం నింపేరండి నాలో :-)
ధన్యవాదాలు.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-64350096801729931492008-05-13T23:38:00.000-04:002008-05-13T23:38:00.000-04:00మీరు కమండలం, రుద్రాక్షలు,గడ్డం వెతుక్కోరు, అందరికీ...మీరు కమండలం, రుద్రాక్షలు,గడ్డం వెతుక్కోరు, అందరికీ వెదికి పెడతారు! బ్రహ్మాండంగా రాసేశారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com