tag:blogger.com,1999:blog-4495295174017468676.post764660192830970744..comments2023-08-28T05:32:34.388-04:00Comments on విహారి.: తానా విశేషాలు...Bhoopathihttp://www.blogger.com/profile/13201150680111551180noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-4495295174017468676.post-71414885452529172742007-07-20T16:11:00.000-04:002007-07-20T16:11:00.000-04:00@ జ్యొతకా, అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి.@ కొత్తపా...@ జ్యొతకా,

అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి.

@ కొత్తపాళీ గారూ,

తెలుసుకున్నది తెలివిగా అమలులో పెడతా :-)

@ రానారె,

వచ్చే తానా సభలు చాలా పకట్బందీగా జరుగుతాయి. ఇలాటి తప్పులు మళ్ళీ జరగవు గా :-)

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-49363333518245700492007-07-12T19:57:00.000-04:002007-07-12T19:57:00.000-04:00తెలుగు బ్లాగులు చాలా ఉపయోగకరమైనవి. రాబోయే తానా సభల...తెలుగు బ్లాగులు చాలా ఉపయోగకరమైనవి. రాబోయే తానా సభలకు వెళ్లి దెబ్బతినకుండా జనాన్ని కాపాడతాయి. ఇంతకూ ఎలా రాయాలో ఏమిరాయాలో తెలీని పరిస్థితి కలిగించిన ఈ సందర్భాన్ని గురించి మరిన్ని నిజాలను రాయండి. జ్యోతిగారన్నట్లు అంతా మనమంచికే. భవిష్యత్తులో... ఇలాంటి అనుభవాలనుకూడా తట్టుకొని నిలబడగలిగే సత్తా వస్తుంది.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-4304978206774438302007-07-12T12:12:00.000-04:002007-07-12T12:12:00.000-04:00This comment has been removed by the author.Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-28782790208678805292007-07-12T07:44:00.000-04:002007-07-12T07:44:00.000-04:00"తెల్సింది చెప్పమంటారా, తెల్సుకుని చెప్పమంటారా?" -..."తెల్సింది చెప్పమంటారా, తెల్సుకుని చెప్పమంటారా?" - బొమ్మరిల్లులో సునిల్ :-)

My brother, I feel your pain!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-16451890160030051042007-07-12T07:07:00.000-04:002007-07-12T07:07:00.000-04:00?????????????????ఏమి సేతురా లింగా?????????పోనీలెండ...?????????????????

ఏమి సేతురా లింగా?????????

పోనీలెండి దగాపడ్డ తమ్ముళ్ళిద్దరూ .. అంతా మన మంచికే...

ఇచ్చి కొట్టించుకోవడం అంటే ఇదే మరి..అసలు అవి తానా సభలా లేక క్లింటన్ తందానా సభలా. నాయుడూ , బాలయ్య పెళ్ళి షాపింగ్ తో పాటు ఇక్కడ డబ్బా కొట్టించుకున్నారు ..భేషో భేషు...........జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com