tag:blogger.com,1999:blog-4495295174017468676.post812517212799548858..comments2023-08-28T05:32:34.388-04:00Comments on విహారి.: మీకిలా అనిపిస్తుందా?.... అలాగయితే అడిక్టే.Bhoopathihttp://www.blogger.com/profile/13201150680111551180noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-4495295174017468676.post-55547618462576711842007-08-29T09:53:00.000-04:002007-08-29T09:53:00.000-04:00బ్లాగోసైటిస్ అంటండి!తెలుగుబ్లాగర్లందరూ, కూడలి దగ్గ...బ్లాగోసైటిస్ అంటండి!<BR/>తెలుగుబ్లాగర్లందరూ, కూడలి దగ్గిర లేఖినికోసం జాలం విసిరుతుంటే, తేనెగూడునుంచి వచ్చిన బ్లాగులు క్విల్ల్పాడ్ తో గుచ్చి,గుచ్చి ఈ వైరస్ అంతర్జాలమంతా పాకుతోందటండి. ఈనాడులో కూడా దీని గురించి వ్రాసాడండి.<BR/>మీరు చదవలేదా?netizen నెటిజన్https://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-3887013800610283392007-07-26T17:30:00.000-04:002007-07-26T17:30:00.000-04:00నాకు లక్షణాలు వేరేగా వున్నాయి.ఏదన్నా వార్త చదవగానే...నాకు లక్షణాలు వేరేగా వున్నాయి.ఏదన్నా వార్త చదవగానే దాని గురించి మన బ్లాగులోళ్ళు ఏమన్నా రాసారా అని వెంటనే కూడలికి వచ్చేయడం,ప్రసాదు గారు ,విహారి గారు ఏమన్నా రాసారేమో అని రోజుకి ఒక 5 సార్లు వీళ్ళ సైట్లకు వెళ్ళి చూడడం.....ఇలా అన్నమాట.మరి దీన్నేరోగం అంటారో?రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-5743399996760421362007-07-26T13:51:00.000-04:002007-07-26T13:51:00.000-04:00మీరు రోగలక్షణాలకు నెంబర్లెట్టేసుంటే ఫలానా 2, 4 5 ల...మీరు రోగలక్షణాలకు నెంబర్లెట్టేసుంటే ఫలానా 2, 4 5 లక్షణాలు మాకున్నాయని తేలిగ్గా డాక్టరు దగ్గరికెళ్ళకుండానే రోగం ఎంత ముదిరిందో హోంటెస్ట్ చేసుకుని స్కోర్ చెప్పేవాళ్లం కదారవి వైజాసత్యhttps://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-78671315910151868592007-07-26T11:40:00.000-04:002007-07-26T11:40:00.000-04:00డాక్టరు గారు ఇప్పుడే చెప్పారు - మీరు చెప్పిన రోగ ల...డాక్టరు గారు ఇప్పుడే చెప్పారు - మీరు చెప్పిన రోగ లక్షణాలన్నీ నాకున్నాయిట :-)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-32899096831100054622007-07-26T09:33:00.000-04:002007-07-26T09:33:00.000-04:00ఫికర్ జేయకు తమ్మి..నీ అసుంటోళ్ళు ఇక్కడ సానా మందున్...ఫికర్ జేయకు తమ్మి..నీ అసుంటోళ్ళు ఇక్కడ సానా మందున్న్రరులే...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-80077314572686669912007-07-25T14:56:00.000-04:002007-07-25T14:56:00.000-04:00చెప్పడానికి నేను సంకోచించను గా...మీరో పెద్ద అడిక్ట...చెప్పడానికి నేను సంకోచించను గా...<BR/>మీరో పెద్ద అడిక్టు.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.com