tag:blogger.com,1999:blog-4495295174017468676.post8992763616695163326..comments2023-08-28T05:32:34.388-04:00Comments on విహారి.: ఊహూ.. ఇక ఊరుకుంటే లాభం లేదు.Bhoopathihttp://www.blogger.com/profile/13201150680111551180noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-4495295174017468676.post-10677314679519324752007-10-30T13:17:00.000-04:002007-10-30T13:17:00.000-04:00@ తెలుగు వీర గారు, చూద్దాం నా శక్తెంతో. నెనర్లు.@...@ తెలుగు వీర గారు,

చూద్దాం నా శక్తెంతో. నెనర్లు.

@ కొత్త పాళి గారు,

మీ ఆశీర్వాదం వుంటే చాలు.

@ వెంకట రమణ గారు,

నాకు వాతలు వస్తే ఆ వాతలన్నీ ప్రపంచంలో వుండే తెలుగు బ్లాగర్లందరికి పంచుతా.

@ గిరి గారు,

మీ దీవెనలకు నెనర్లు.

@ రానారె,

అసలే ఒక దశాబ్దం అనబోయి అర్ద దశాబ్దం అన్నానేమో అని బాధ పడుతుంటే అయిదు రోజులు చాలంటారా. "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారా..." అని పాడే వయసు కాదు కదా. బీవీ హై, బచ్చే హై ఇంగా కన్న కషమాలం హై. అయిదురోజులు చాలవు.

మిమ్మల్నందరిని పెద్దోళ్ళని చేసేందుకే కంకణం కట్టుకున్నా .

@ విహారి(KBL) గారు,

లేటయినా మీకు కూడా విజయ దశమి శుభాకాంక్షలు కొంచెం చాలా అడ్వాన్సుగా దీపావళి శుభాకాంక్షలు కూడా :-)

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-86231104010027175462007-10-20T20:18:00.000-04:002007-10-20T20:18:00.000-04:00మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.విహారి(KBL)https://www.blogger.com/profile/08572923799511770742noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-12921435436784417652007-10-19T09:33:00.000-04:002007-10-19T09:33:00.000-04:00అర్ధదశాబ్దమా? ఐదురోజులు ఎక్కువౌతాయేమో. తెవికీ ఉంది...అర్ధదశాబ్దమా? ఐదురోజులు ఎక్కువౌతాయేమో. తెవికీ ఉంది. మీకొచ్చే ఎలాంటి సందేహాలనైనా తీర్చడానికి సాహిత్యం గుంపు వుంది. అక్కడ చాలామంది విద్యార్థులే కనుక మీ ప్రశ్నలకు జవాబులిచ్చి పెద్దవాళ్లమౌదామనే ఉత్సాహం ఉంటుంది. పెద్ద ప్రశ్నలకు పెద్దలెలాగూ ఉన్నారు. ఇంకేం కావాలి. శ్రీఘ్రమేవ పద్యజ్ఞానం ప్రాప్తిరస్తు!రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-13079218962533255612007-10-18T22:01:00.000-04:002007-10-18T22:01:00.000-04:00శీఘ్రమేవ ఆశుపద్య ప్రాప్తిరస్తు !శీఘ్రమేవ ఆశుపద్య ప్రాప్తిరస్తు !గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-10545305152818009562007-10-18T01:25:00.000-04:002007-10-18T01:25:00.000-04:00త్వరగా ఆ పద్యాలేవో నేర్చుకొని పద్యాలతో పాటుగా పద్య...త్వరగా ఆ పద్యాలేవో నేర్చుకొని పద్యాలతో పాటుగా పద్యాలు నేర్చుకోవడమెలా అనే టపాను కూడా వ్రాయండి. నాకు కూడా వాతలు పెట్టుకోవాలని చాలా సరదాగా ఉంది.వెంకట రమణhttps://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-23889996327691182912007-10-17T22:30:00.000-04:002007-10-17T22:30:00.000-04:00అభీష్టసిద్ధిరస్తుఅభీష్టసిద్ధిరస్తుకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-32087778197264315742007-10-17T22:14:00.000-04:002007-10-17T22:14:00.000-04:00అచ్చం నాకూ ఇలాంటి అవేశమే వచ్చింది. కానీ ప్రస్తుతం ...అచ్చం నాకూ ఇలాంటి అవేశమే వచ్చింది. కానీ ప్రస్తుతం వాతలు తట్టుకొనే శక్తిలేదేమోనని కాస్త తమాయించుకున్నా. ఆల్ ద బెస్ట్.Unknownhttps://www.blogger.com/profile/10991198262367202857noreply@blogger.com