tag:blogger.com,1999:blog-4495295174017468676.post964616604149981199..comments2023-08-28T05:32:34.388-04:00Comments on విహారి.: నా ఏడో తరగతి మొట్టికాయలుBhoopathihttp://www.blogger.com/profile/13201150680111551180noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-4495295174017468676.post-73360377517794893622017-06-26T06:17:44.561-04:002017-06-26T06:17:44.561-04:00చాలా చాలా బాగుందండీ..
మా స్కూలులో కూడా ఈ లెంపకాయల ...చాలా చాలా బాగుందండీ..
మా స్కూలులో కూడా ఈ లెంపకాయల ప్రహాసనం వుండేది. అందులో ఒక అమ్మాయి చాలా పొట్టి... కానీ ఇంగ్లీష్ లో బహు గట్టి. తను వచ్చి నప్పుడు మేము తల అందకుండా నిగడదీస్తే "సార్ ఈ అబ్బాయి అందడం లేదు సార్" అని కంప్లైంట్ ఇచ్చేది. దాంతో సారు "వంగవాయ్" అని అరిస్తే,ఆ అమ్మాయి చెంగున ఎగిరి మరీ లెంపకాయలు వేసి గున గున నడుచుకుంటూ గర్వంగా వెళ్ళి పోయేది.

ఆఫ్ కోర్స్ ఆ అనుభవం ఇప్పుడు పనికొస్తోందనుకోండి...SriKalhttps://www.blogger.com/profile/15286531526585540606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-11372021556161175332008-06-09T07:49:00.000-04:002008-06-09T07:49:00.000-04:00సుజాత గారూ!నామిని గారికి చూపించారా? ఆయన ఏమన్నారు?సుజాత గారూ!
నామిని గారికి చూపించారా? ఆయన ఏమన్నారు?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-47337503684682677242008-04-12T11:57:00.000-04:002008-04-12T11:57:00.000-04:00అంటే, ఈ లెంపకాయలు, మొట్టి కాయలు ఆంధ్రాలో అన్ని స్క...అంటే, ఈ లెంపకాయలు, మొట్టి కాయలు ఆంధ్రాలో అన్ని స్కూళ్లలోనూ ఉన్నాయన్నమాట! విహారి గారు, మీ టపా చదువుతుంటే, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి సినబ్బ కతల్లోని ఒక కత గుర్తొచ్చింది. పోన్లెండి, చిరునవ్వుతో రచైతను క్షమించినట్టుగా, సినబ్బను కూడా క్షమించెయ్యండి. అంతే కాదు, ఈ సారి తిరప్తి కి వెళ్ళినపుడు, ఈ టపా ప్రింటౌట్ తీసి, నామిని గారికి తప్పక చూపించి తెస్తా!

హాస్యం రాయడం చాలా కష్టం! మీకది నల్లేరు మీద బండి నడకలా ఉందేమండీ బాబూ!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-80901434687869750042008-04-12T08:26:00.000-04:002008-04-12T08:26:00.000-04:00విహారి గారు,మీరు ఎమి దిగులు పడకండి, ఆడపిల్లల చేత మ...విహారి గారు,
మీరు ఎమి దిగులు పడకండి, ఆడపిల్లల చేత మొట్టికాయలు తిన్నాము అని.. మీ బదులు నేను "కక్షి" తీర్చుకున్నాను లేండి..నాలుగో తరగతి వెలగపెట్టేటప్పుడు, "తాడికొండ స్కూల్ ప్రవేశ పరిక్ష" కి ఒక ప్రత్యేక బాచ్ వుండెది..అందులో మనము ఒక కొత్తెం గాడిని లే..ఏది అడిగిన చెప్పేవాడిని.. వరుస పెట్టి చెంప దెబ్బలు వేసే వాడిని..కనీసం ప్రతి ప్రశ్న కి 4గురు,5గురు కి పడేవి..అనిత అని ఒక అమ్మాయి వుండెది, పాల వంటి తెలుపు పాపం.. నేను అభిమానిని కూడా. అందుకే కాస్త గట్టిగా కొట్టేవాడిని.. చెంపలు ఎర్రగా చేపించుకొని వెల్లేది.. నన్ను ఐతె బండ బూతులు తిట్టుకునేది..తరువాత తను లొ వేరే ఊరు వెల్లింది..నేను మిస్స్ అయ్యాను..కాకపోతె యీ చెంప దెబ్బలా సీను తరువాత యే క్లాసులో జరగలేదు కాని, మరల 10 లో చివరి పరిక్షల కి రెండు నెలల ముందు మాత్రం మంచి జోరు గా సాగింది.. ఈ సారి అరవింద, క్ర్రిష్ణవేణి వీళ్ళ కి మాత్రం నేను గుర్తు వుండె వుంటాను,..ఒక్కో సారి వాళ్ళు దూరం జరుగుతారు, అప్పుడు మనకి బోనస్ పాయింట్ లు వచ్హేవి, అవేమిటొ తెలుసా, వేసుకో యింకో లెంప కాయ.. యెవడైనా ఫెమినిస్ట్ గాడు అయ్యో అమ్మయిలు కదా అని సుతారం గా ముట్టించి వస్తే, వాడికి మా నారయణ పంతులు గారు కొసరి యిస్తారు.. కాకపోతె, యి 10 కి ఓ ప్రత్యేకత వుంది లే, నేను కూడా తినాలిసి వచ్హేది అప్పుడప్పుడు..అమ్మయిల చేతుల్లో.. దొంగ మొహాలు వాళ్ళ "కచ్హి" అంతా చూపించే వాళ్ళు.. యిది మా చెంప దెబ్బల ప్రస్థానం...ఎదైనా ఆ యిస్కూలు చదువులే వేరులే..హ్హహ్హహ్హ..Dr. Ram$https://www.blogger.com/profile/08450494183424054370noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-48595640068569201072008-04-11T17:43:00.000-04:002008-04-11T17:43:00.000-04:00హ్హహ్హహ్హ..మొట్టికాయల ప్రహసనం బావుంది. నాకు మంచి అ...హ్హహ్హహ్హ..మొట్టికాయల ప్రహసనం బావుంది. నాకు మంచి అనుభవాలు వున్నాయి, మొట్టికాయల మీద...రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-70391011575114725632008-04-11T10:43:00.000-04:002008-04-11T10:43:00.000-04:00chala baga raasarandi viharigaru. mee hasyapujallu...chala baga raasarandi viharigaru. mee hasyapujallulo memandaram munigitelamu. excellent.poobantihttps://www.blogger.com/profile/03363590687093569011noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-31283433809901039772008-01-21T09:22:00.000-05:002008-01-21T09:22:00.000-05:00Hi vihariVery very nice. Venuni kshaminchina mee k...Hi vihari

Very very nice. Venuni kshaminchina mee kshmagunamto saha anni superb.
And a codes yento kuda vivaristhe ante trivikramgaru meeru matladukune codes ento artham kaledu sumiSridevi Adurihttps://www.blogger.com/profile/11953112764175610390noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-74965010896704539972007-05-01T01:13:00.000-04:002007-05-01T01:13:00.000-04:00చాలా చక్కగా రాశారు విహారి గారు! One of the best po...చాలా చక్కగా రాశారు విహారి గారు! One of the best posts I have read on personal blogs!Kamaraju Kusumanchihttps://www.blogger.com/profile/12855319594088570802noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-65732871422103658312007-04-24T04:04:00.000-04:002007-04-24T04:04:00.000-04:00విహారి గారూ!ఈ.శు. ఐనప్పుడు రే.శ. యే కదా?మీరు ధ.దే....విహారి గారూ!
ఈ.శు. ఐనప్పుడు రే.శ. యే కదా?
మీరు ధ.దే.ఈ.శు. అన్నా, నేను రే.శ. అన్నా దాని అర్థం మ.ప.వా.ము. అనే కదా?త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-13615711269074889302007-04-23T17:23:00.000-04:002007-04-23T17:23:00.000-04:00@ శ్రీనివాస్ గారూ, ధన్యవాదాలు.@ స్వాతి గారూ, ఉష్...@ శ్రీనివాస్ గారూ,

ధన్యవాదాలు.

@ స్వాతి గారూ,

ఉష్ణ ఉష్ణేణ శీతలహా.
మీరు నూటొక్కసారి ఈ బ్లాగు సందర్శిస్తే మీ కడుపునొప్పి మటుమాయం.
అంతగా నవ్విస్తున్నానంటే నేను నా ప్రయత్నంలో సఫ్హలమయినట్టే.

@ సి.సి.ము. గారూ,

ఇప్పుడు తీర్చుకుందామని వాళ్ళూరికి వెళితే అప్పుడే పెళ్ళయి పోయిన ఆ అమ్మాయికి హైస్కూల్లో చదువుతున్న కొడుకులో కూతుర్లో వుండే ప్రమాదముంది. గుట్టు చప్పుడు కాకుండా వుండడమే సేఫ్.

@ ప్రదీపు గారూ,

ఆ అనుభవం నాకు కూడా ఎదురయింది.

@ శ్రీ రాం గారూ

ఇవి అందమైన మొట్టి కాయాలా :-)

@ చదువరి గారూ,

మీరు అలా జనాల్ని హింసించారన్న మాట :-)

@ కొత్త పాళీ గారూ,

మీ ఆశీర్వచనాలకు నమోన్నమహ :-)

@ త్రివిక్రములు గారూ,

రే.శ.!! మ.ప.వా.ము.!!! ఏమిటి? నాకు పరీక్షలా? విక్రముల వారు భేతాళుడి పాత్ర తీసుకున్నారా?

@ పీపీలకం గరూ,

మీరు నా సోదరులే అన్న మాట :-)

@ రానారె గారూ,

కొన్ని కొన్ని ప్రతీకారాలంతే. ష్..ఎవ్వరికీ చెప్పకండి.. ఆ అమ్మాయిని వీలయినన్ను తిట్లు అప్పుడే గ్రూపుగా తిట్టేశాం.

"మ్మేయ్" చరసాల గారు రాసినట్టు గుర్తు.

@ జ్యొతక్కా,

నాకు బట్టతల ఇంకా రాలేదు. స్కూలు అనుభవం తో ఇంట్లో తిరిగేప్పుడు హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నా. ప్రస్తుతానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు.

@ ప్రవీణ్ గారూ,

ఎంతటి వాళ్ళాయినా మొట్టి కాయలు తినాల్సిందే ఆడ వాళ్ళ చేతిలో :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-91007942031737385522007-04-15T23:29:00.000-04:002007-04-15T23:29:00.000-04:00గోరుచిక్కుడుకాయల్ని మటిక్కాయలు లేదా మొటిక్కాయలు అం...గోరుచిక్కుడుకాయల్ని మటిక్కాయలు లేదా మొటిక్కాయలు అంటారు. మొట్టికాయలంటే మీకు తెలుసు. తడుముకోనక్కరలేదు.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-80603692719919309612007-04-14T15:51:00.000-04:002007-04-14T15:51:00.000-04:00భలే మిమ్మల్ని మొట్టికాయలు తినిపించిన చిన్నది...నేన...భలే మిమ్మల్ని మొట్టికాయలు తినిపించిన చిన్నది...
నేనయితే ఎలాగోలాగ మొట్టేవాడినే. ఇప్పుడేమన్నా కనిపిస్తుందేమో చూడండి.
నేను అమ్మ చేతిలో తప్పితే ఎవరితోనూ దెబ్బలు తినలేదు.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-319675041336602102007-04-14T07:29:00.000-04:002007-04-14T07:29:00.000-04:00విహారీ నాకు అనుమానం. నీ మొట్టికాయల ప్రహసనం ఇంకా నడ...విహారీ నాకు అనుమానం. నీ మొట్టికాయల ప్రహసనం ఇంకా నడుస్తుందని. అప్పుడు ఆ అమ్మాయి. ఇప్పుడు మీ ఆవిడ వేస్తూనే ఉందికదా? అబద్దాలు చెప్పకు. అందుకే బట్టతల వచ్చింది.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-53537860464986867632007-04-13T19:03:00.000-04:002007-04-13T19:03:00.000-04:00అయ్యయ్యో, చానా అన్యాయం జరిగిపోయనే. కొన్ని ప్రతీకార...అయ్యయ్యో, చానా అన్యాయం జరిగిపోయనే. కొన్ని ప్రతీకారాలు తీరకనేపోతాయి. "మ్మేయ్!!" -- యూనికోడ్ లో తొలిసారి ఈ పదం రాసింది మీరేనేమో.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-92150266096254544342007-04-13T13:27:00.000-04:002007-04-13T13:27:00.000-04:00విహారి గారూ,చిన్నప్పట్టి మొట్టికాయలతో బొబ్బి కట్టి...విహారి గారూ,
చిన్నప్పట్టి మొట్టికాయలతో బొబ్బి కట్టిన నా తలని మళ్ళీ తడిమి చూచుకున్నానండి. అప్పటి ఆ మొట్టికాయలకి కళ్ళవెంట నీళ్ళు వస్తే, ఇప్పుడు నవ్వు ఆపుకోలెక నీళ్ళు వచ్చాయి.

-నేనుసైతం
http://nenusaitham.wordpress.comVenkat Kantamnenihttps://www.blogger.com/profile/17875006577369610125noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-6772578715723347572007-04-13T11:20:00.000-04:002007-04-13T11:20:00.000-04:00ధ.దే.ఈ.శు.! రే.శ.!! మ.ప.వా.ము.!!!మరేం లేదు... ఇంకో...ధ.దే.ఈ.శు.! రే.శ.!! మ.ప.వా.ము.!!!

మరేం లేదు... ఇంకో రెండ్రోజులపాటు మీ బ్లాగు చదువుతూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు గదాని. :)త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-84850484389322928732007-04-13T07:55:00.000-04:002007-04-13T07:55:00.000-04:00భాయీ విహారీ, మొట్టికాయల విహారీ, అన్నా, నీకు నువ్వే...భాయీ విహారీ, మొట్టికాయల విహారీ, అన్నా, నీకు నువ్వే సాటి.
ఇవాళ్ళ నా లక్కు బావుంది - పొద్దున్నే టీ తాగుతూ నీ టపా ఇంట్లోనే చదివేశా.
ఆఫీసులో దీన్ని తెరిచి ఉంటే నవ్వాపుకోలేక చచ్చే చావయ్యేది.
ఇంలీ ఈఖ్ .. మిగతావి నాకూ గుర్తు రావట్లేదు గానీ క కి కబూతర్ అని ఉండేది.
అందుకే నాకు మైనె ప్యార్ కియా సినిమాలో ఆ పాట అంటే మహా వొళ్ళు మంట.
@చదువరి - మీ మేస్టారి కవిత్వం భలే వుంది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-78768091049050285942007-04-13T05:33:00.000-04:002007-04-13T05:33:00.000-04:00ఐదులో మా ప్రైవేటు పంతులు గారు - లక్ష్మీనారాయణ గారు...ఐదులో మా ప్రైవేటు పంతులు గారు - లక్ష్మీనారాయణ గారు - కూడా ఇలా చెంపదెబ్బలు వేయించేవారు. చెంపదెబ్బ కొట్టాల్సినపుడు ఓ పద్య భాగం చదివేవారు.. "భట్రాజును ఇట్రమ్మని నిట్రాదికి నిలువదీసి కొట్రా ఒక చెంపదెబ్బ శిరీషుకుమారా" అని చదివేవారు. పద్యంలో ఎవరి పేరు వచ్చిందో వాడి చేత మిగతావాళ్ళకు చెంప వాయింపు కార్యక్రమం ఉండేది.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-35385886265106683692007-04-13T05:31:00.000-04:002007-04-13T05:31:00.000-04:00ఈ మొట్టికాయల హాస్యం వెనుక మీ బుర్ర అనుభవించిన బాధల...ఈ మొట్టికాయల హాస్యం వెనుక మీ బుర్ర అనుభవించిన బాధలు ఎన్నో పాపం.చాలా అందంగా రాసారు.Sriramhttps://www.blogger.com/profile/02826862429625377747noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-50091634386922929102007-04-13T03:35:00.000-04:002007-04-13T03:35:00.000-04:00చాలా బాగా వివరించారు. నవ్వాపుకోలేక పోతున్నాను. ఇది...చాలా బాగా వివరించారు. నవ్వాపుకోలేక పోతున్నాను. ఇది చదువుతున్నప్పుడు నాకు జరిగి ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.
నేను ఎనిమిదీ తరగతిలో ఉన్నప్పుడు మా సోషల్ స్టడీసు మేస్టారు మాకు కూడా ఇలాంటి స్కీము ఒకటి మా మీద ప్రయోగించాడు. అయితే మొట్టికాయలకు బదులుగా లెంపకాయలన్నమాట.
మొదటి అవకాశం నాకే వచ్చింది, వెళ్ళి ఒక అమ్మాయిని కొట్టాలి. మెళ్ళిగా అంటీ అంటనట్టుగా కొట్టాను. మా మేస్టాగారు నన్ను దగ్గరకు పిలిచి లాగి ఒకటిచ్చాడు నా చెంపమీద. "లెంపకాయ అంటే ఇలా కొట్టాలి. మళ్ళీ ఇంకోసారి కొట్టు" అని అన్నాడు.ప్రదీపుhttps://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-84913588649517346212007-04-13T02:37:00.000-04:002007-04-13T02:37:00.000-04:00ప్చ్ చివరికి మీ కోరిక తీరనేలేదన్నమాట. ఇప్పుడు మీ ప...ప్చ్ చివరికి మీ కోరిక తీరనేలేదన్నమాట. ఇప్పుడు మీ పండు ద్వారా ఆ కోరిక తీర్చుకుందామన్నా వీలు కాదే!!!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-50149645043934197152007-04-13T00:29:00.000-04:002007-04-13T00:29:00.000-04:00అది అలా తీరని కోరిగ్గ ఉండిపోయిందనమాట,అన్నట్టూ మీ మ...అది అలా తీరని కోరిగ్గ ఉండిపోయిందనమాట,
అన్నట్టూ మీ మీదనాదోక ఫిర్యాదు.
మీ బ్లాగ్ కివస్తేనవ్వి నవ్వి కళ్ళ నీళ్ళు , కడుపూ నోప్పీ వచ్చేస్తాయి..
దీనికి మీ సంజాయిషీ??మంజులhttps://www.blogger.com/profile/09133212628632573970noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-52345464558992166012007-04-12T23:57:00.000-04:002007-04-12T23:57:00.000-04:00హహహా...బాగుందండి మీ మొట్టికాయల ప్రహసనం...పాపం, మీర...హహహా...బాగుందండి మీ మొట్టికాయల ప్రహసనం...పాపం, మీరు ఆ పిల్లకి మొట్టికాయలు వేయకుండానే స్కూల్ చదువులు అయిపోయాయి.Srinihttps://www.blogger.com/profile/13023508897751091289noreply@blogger.com