Friday, June 15, 2007

ఇంగ్ కవిత

కొందరు బ్లాగింగూ
ఇంకొందరు నాగింగూ

కొందరు అలిగింగూ
ఇంకొందరు గులుగింగూ

కొందరు లాగింగూ
ఇంకొందరు రన్నింగూ

కొందరు రిగ్గింగూ
ఇంకొందరు మగ్గింగూ

కొందరు లింకింగూ
ఇంకొందరు లింపింగూ

కొందరు రీడింగూ
ఇంకొందరు స్లీపింగూ

కొందరు హైడింగూ
ఇంకొందరు హైబర్నేటింగూ

రాస్తా ఏదైనా అందరూ కూడలింగే
అపుడో... . ఇపుడో.... ఎపుడో ....


ఏమీ తోచక పోతే "పరదేశి" సినిమా లో పాట ".... కొందరు నూడుల్సూ.. ఇంకొందరు బర్గర్సూ.." వింటుంటే వచ్చిన హైపర్ పైత్య పేరడీ ఇది.

3 comments:

సిరిసిరిమువ్వ said...

కొందరేమో లాఫింగ్,ఇంకొందరేమో సఫరింగ్

జ్యోతి said...

విహారి రోజు రైటింగ్,,మేము నవ్వలేక చచ్చింగ్..........

రాజశేఖర్ said...

బావుంది విహారి గారు.
ఈవ్యాఖ్య కాదులే కన్నింగ్
నేవెళ్ళొస్తా ఇక జాగింగ్