ధ.దే.ఈ.శు. -- జోకు
ఆడవాళ్ళ గురించి మగవాళ్ళకు తెలిసిన పది విషయాలు.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
Friday, March 02, 2007ధ.దే.ఈ.శు. -- జోకుఆడవాళ్ళ గురించి మగవాళ్ళకు తెలిసిన పది విషయాలు. వర్గాలు: నవ్వించావు లేవోయ్
Subscribe to:
Post Comments (Atom)
|
స్వాగతం కొత్తవి నేరుగా మీ ఈ-మెయిల్లోకి రావాలా? Facebook Badgeవిహారి.వర్గాలు
|
7 comments:
మొదటి రెండు పాయింట్లతో నేను కుడా ఏకీభవిస్తాను. :-)
నేను అన్ని పాయింట్స్ తోను ఏకీభవిస్తాను
ఈ రెండూ కూడా చాలా ముఖ్యమైనవి..జత చెయ్యండి ప్లీజ్.
11.
12.
Note :
నేను అన్ని (12) పాయింట్స్ తోను ఏకీభవిస్తాను
మగవారి గురించి ఆడవారికి తెలిసింది
1. ఇంకా...
2. ఇంతేనా...
3. ఓస్...
4. ఇది బాలేదు...
5. ఎప్పుడూ ఇంతే...
6. హు ఒక్క పనీ సరిగా చెయ్యరు...
7. ఆడవారంటే చిన్న చూపు...
8. మా వాళ్ళంటే మీకు ఇష్టం లేదు...
9. మీరెపుడయినా ఇది చేసారా, అది చేసారా ?
10. మీరంతే, ఎప్పటీకీ మారరు... :)
ఎన్ని తెలిసినా...వారి అన్ని ప్రశ్నలకు మన ఉత్తమమైన జవాబు- " " !
పారుపల్లి, శోధన, రాధిక, రాజెష్, ప్రవీణ్,ఇస్మాయిల్ గార్లకు,
ఈ జోకు సంగతేంటో గానీ మీ అందరి కామెంట్లు మాత్రం అదిరిపోయాయి. ఒక్కోరు ఒక్కో జోకు పేల్చారు.
విహారి
Post a Comment