రైతుల పాడి పంటల కోసం అసెంబ్లీ (లో) రాజకీయుల "పెంట" పొలాలు.
పొలం కబుర్లు:
పంటలు పాడవకుండా చేనుకు చేవ రైతుకు దిగుబడి కావాలంటే మీ పొలంలోకి వచ్చే ఇతర కోడె గిత్తలను ఇలా బాగా కడిగిన తరువాత అలా నోరు ముయ్యాలి. మీ ఇతర పశువుల నుండి వచ్చే పేడతో ఆ కోడె గిత్తలమీద మెత్తగా గుండ్రంగా వేసి పిడకల కోసం వేస్తున్నామని భావించాలి.
3 comments:
అలాగే మునుపటి ఆ 'కోడ్ గిత్త' కూడా నేడు లాప్టాప్ల బదులు వరికంకుల్ని,(ఎడ్ల బండిని) ఎక్కలేక ట్రాక్టర్లని ఎక్కే కోడెగిత్తగా మారింది...http://eenadu.net/story.asp?qry1=5&reccount=26...రాచకీయం ఎంతటి వాళ్లని ఎంతలా మార్చేస్తది!
no point in giving links to newspaper stories - they change frequently
అన్నయ్య ఇప్పుడిప్పుడే బ్లాగ్లు చూడడం నేర్చుకుంటున్న.అన్నీ తపాలూ బాగున్నాయిగాని కొన్ని పదాలకి సెన్సార్ కట్(పెంట)అవసరమేమొ .....?
Post a Comment