08/08/08 08:08:08 (అన్నీ ఎనిమిది లే)
ఇందులో విషయం లేదు కానీ ప్రచురించే సమయానికి ప్రత్యేకత వుంది.(చిరంజీవి ఈ సమయానికే పార్టీ పేరు ప్రకటిస్తాడేమో)
సమయం రెండువేలలో 8 వ సంవత్సరం, 8 వ నెల, 8 వ రోజు , 8 గంటలు, 8 నిముషాలు, 8 సెకన్లు.
నా జీవితకాలం లో మళ్ళీ ఇంకో సారి దీన్ని చూడను.
ఇంతకు ముందు చూసిన ప్రత్యక మైన తేదీ.
12:34:56 7-8-90
11 comments:
ఈ వేళ అష్టమి కూడా...
:) ఎన్ని ఎనిమిదులున్నాయో అన్ని సున్నాలు కూడా ఉన్నాయి!
చిరంజీవి ఈ సమయానికే పార్టీ పేరు ప్రకటిస్తాడేమో ? నేనూ అదే అనుకున్నాను కానీ ఈ రోజు పేపర్ లో స్పష్టం చేశాడు. ౨౧ నాడు అని
:-)
01:01:01 01:01:01
02:02:02 02:02:02
03:03:03 03:03:03
04:04:04 04:04:04
05:05:05 05:05:05
ఇలాంటివన్నీ చూశారు కదా. 08:08:08 08:08:08 లో వీటి కంటే ప్రత్యేకత ఏముంది?
ఏం తొక్కలో నంబర్లో ఏమిటో ? ఈ రోజు ఎక్కడ విన్నా దీని గురించే.
అన్నట్టు మీ "నాకు నచ్చని బ్లాగులు" విడ్జెట్టు తీసెయ్యచ్చేమో ? అందరూ మీకు నచ్చిన బ్లాగులే రాస్తున్నట్టున్నారు :-)
yenti sir...Party peru yenti??
Yenimidilo lokam vundi choodaraa!!!!
Last special date yedho raasaru...
Yee date ki party kosam yeduru choosthoo koorchunnaru.
Last date ki yemi chesaru?
next year kuda sep 9 09 ni 9 gamtala 8 nimishala 9 sekanlaki custe saripotundi gaa
:-)
@ జ్యోతక్కా,
అవునా. అది నాకు తెలీదు.
@ వీవెన్ ,
సున్నకు విలువ లేదు గా :-)
నెనర్లు.
@ పూర్ణిమ గారు,రమ్య గారు,
:-----)
@ మహేష్ గారు,
ధన్యవాదాలు.
@ అశ్విన్ గారు,
ఒక్కోసారంతే. వ్యాఖ్యకు నెనర్లు.
@ వెంకట రమణ గారు,
ఇది రాసేప్పుడు ఇలాంటి ప్రశ్న ఎవరో ఒకరు వేస్తారు. అది మీరే అయుంటారనుకున్నా. అయిపోయారు :-)
ఎందుకో ఎనిమిదంటే కొంత అభిమానం మరి.
ధన్య వాదాలు.
@ప్రవీణ్,
తొక్కలో అని మనసులో ప్రతి ఒకరూ అనుకుంటారు.బయటికెవరు చెబుతార్లే అనుకున్నా. అది మీరే నన్నమాట.:-) ఇలాంటి వార్తలు భరించాలి. ఎప్పుడో ఓ సారి పెళ్ళి చేసుకోక తప్పదు కదా. ఇప్పటి నుండే అప్రెంటిస్ చెయ్యాలి.:-) ధన్యవాదాలు.
@ రాజ్ఈవ్ గారు,
పార్టీ పేరు చెప్పిన వెంటనే మీకు మెయిల్ పెడతా. :-)
@ రాధిక గారు,
అంతే. అంతే. ఇంకో నాలుగు సార్లు అనుకుంటే పోలా. :-) నెనర్లు
-- విహారి
వివరాలడగొద్దు. "తొక్కలో" ఒక బూతుమాట. అది మానేద్దామా ? కనీసం, పదికాలాల పాటు మిగిలే రాతలో ?
Post a Comment