Saturday, January 13, 2007

సంక్రాంతి శుభాకాంక్షలు.











అసలు పండు

6 comments:

Anonymous said...

చాలా అందంగా చేసారు. ఎంత కష్టపడ్డారో.
మీక్కూడ సంక్రాంతి శుభాకాంక్షలు

అనిల్ చీమలమఱ్ఱి said...

చాలా బాగుంది...

ధాన్య లక్ష్మి ని, భోగిమంటలని, భోగి పళ్ళని కూడా చేర్చి ఉంటె బాగుండేదేమో.

అనిల్ చీమలమఱ్ఱి

Unknown said...

చాలా బాగుందండి...
ఫ్లాష్ లో చక్కగా చేసారు నేనూ నేర్చుకుంటాను మీ స్ఫూర్తితో.

మీకు నా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

ఇండుకేనా మీరు అడిగింది ఫ్లాష్ లో తెలుగు ఎలా టైప్ చెయ్యాలో అని ? ఆఖరికి తెలిసిందాన్నమాట.

జ్యోతి said...

భలే ఉందండి అందమైన సంక్రాంతి. నాకు నేర్పిస్తారా మరి ఎలా చేయాలో

రాధిక said...

చాలా బాగుందండి.మీక్కూడ సంక్రాంతి శుభాకాంక్షలు

Anonymous said...

అనిల్, ప్రవీణ్, జ్యొతి మరియు రాధిక గార్లకు,

మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

అనిల్,

భొగి పళ్ళూ దొరక లేదు అందువల్ల పెట్ట లేదు :-)

ప్రవీణ్,

నాకు తెలుగు లో ఫాంట్స్ టైప్ చెయ్యడానికి కుదర్లేదు. వేరుగా టైప్ చేసిన jpeg లను ఫ్లాష్ లో పెట్టా. ఇంతకు మునుపు ద్రొణం శ్రీనివాస్ రాజు(వైజాగ్) అనుకుంటా ఎలానో చాలా బాగా చేశాడు.

జ్యోతి గారూ,

మీరు దీన్ని చాల సులభంగా నేర్చుకోవచ్చు.


విహారి.