హూలై
ఒకతను కంపెనీ పనిమీద ఉద్యోగంలో చేరడానికి భారత్ నుండి అమెరికాకు విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతను వెళ్ళాల్సిన చోటు San jose కాలిఫోర్నియా.
విమానం కాలిఫోర్నియా లో దిగేముందు అతని పక్కనున్న అమెరికన్ అడిగాడు.
"ఎక్కడ ఉద్యోగం చెయ్య బోతున్నారు?" అని..ఇంగ్లీషులో లెండి.
"శాన్ జోస్" అన్నాడు మన వాడు.
ఆ అమెరికన్ తడబడి "No. That is not spelled as san Jose. It should be spelled as san hoesay. Here "J" is silent".
"Oh I see I got it" అన్నాడు మన వాడు.
కొంత సేపు అయిన తరువాత మళ్ళీ అమెరికన్ అడిగాడు.
"When are you going back to India".
"హూలై" అన్నాడు.
మరి అక్కడ "J" సైలెంట్. మన వాడు తిరిగి వెళ్ళాల్సింది జూలై లో.
4 comments:
indians aa majaakaa...lol
Ha! Ha!Ha!
"J" పలకనిది స్పానిష్‌లో! ఏమైనా మీ జోకు అదిరింది.
--ప్రసాద్
http://blog.charasala.com
@ రాధిక గారు, రావ్ గారూ, ప్రసాద్ గారు,
జోకు నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలండి.
విహారి
Post a Comment