Thursday, April 05, 2007

ధ.దే.ఈ.శు. -- జోకు

(ధన్యవాదాలు దేవుడా ఈరోజు శుక్రవారం)


"నీ జీవితం లో అత్యంత సంతోషకరమైన రోజు ఇదే. జీవితాంతం ఈ రోజునుగుర్తు చేసుకుంటూనే వుంటావు" పెళ్ళికి పిలవడానికి వచ్చిన ఉద్యోగి తో అన్నాడు పై అధికారి.
"కానీ నా పెళ్ళి రేపు సార్" చెప్పాడు ఆ ఉద్యోగి.
"ఆ విషయం నాకు తెలుసు అందుకే చెబుతున్నాను".

బోనస్ జోకులు:

సిమెంట్ పరిశ్రమ ప్రభుత్వమిచ్చిన 487 ఎకరాల భూమి నాకు అవసరం లేదు -- వై.యెస్.జగన్.

పెద్దల(???) సభ శాసన మండలిలో మొదటి రోజే సభ్యుల సస్పెన్షన్.


అలోచించాల్సిన వార్త:


కాలిఫోర్నియా లోని గూగుల్ ఆఫీసులో దారి తప్పిన పెంపుడు కొండ చిలువ.


:

4 comments:

radhika said...

అసలు కన్నా కొసరువి బహు బాగుగానున్నాయి. ఆలోచించవలసిన వార్త కాదండి...భయపడాల్సిన వార్త అది.

త్రివిక్రమ్ Trivikram said...

రాధికగారితో నేను విభేదిస్తున్నాను. అసలు అసలే, కొసరు కొసరే! :)

ఆఫీసులో డెస్కును అడవిలా మార్చుకోవడానికి, నానాజాతి పెంపుడుజంతువులను ఆఫీసుకు తెచ్చుకోవడానికి అనుమతించిన గూగుల్లో ఇలా జరగడంలో వింతేమీ లేదు.

రానారె said...

"అసలు" సంగతి మాట్లాడే అనుభవం నాకు లేదు గానీ, కొసరు మాత్రం రుచిగా ఉంది.

Anonymous said...

:-)