ఎకానమీ సునామీ
* * * * * * * *
"అమెరికా తుమ్మితే మిగతా ప్రపంచానికి జలుబు చేస్తుందట కదా?"
"కాదు. ప్రపంచానికి జలుబు చేసే ముందే అమెరికా తుమ్ముతుంది."
* * * * * * * *
"ఇవాల్టికి మీ కంపెనీలో స్కోరెంత?"
"ఆ ఎంత ఓ ముప్పై!!!"
"ఓస్ అంతేనా మా దాన్లో యాభై"
"అయితే ఇక క్లోజన్న మాట"
"ఏవిటి అప్పుడేనా ఇంకా చాలా వుందట"
"మా కంపెనీలో కూడా"
* * * * * * * *
"మీ కంపెనీలో వ్యవహారమెలా వుంది?"
"కొందర్ని క్యూబు దాకా రానిస్తున్నారు."
"మీ కంపెనీ నే బెటరు.మా కంపెనీ లో గేటు వరకే"
* * * * * * * *
"నీ 401K లో ఎంతుంది?"
"పోయిన్నెల 100K వుండేది ఇప్పుడు 30K వుంది."
* * * * * * * *
9 comments:
opening adurs
మాకు ఎస్.ఎమ్.ఎస్లు ఇస్తున్నారు, మీరే బెటర్!
ఎకానమీ సునామి టైటిల్ అదిరింది.
అందుకే నా మెంటలు మరియు హృదయ ఆరోగ్య దృష్ట్యా 401 K కేసి చూడ్డం మానేశా !
చాలా బాగా (క్లుప్తంగా), పవర్ఫుల్ గా రాశారు
అవును, టైటిలు అదరహో!
I'm afraid. Can you enlighten me what this 410K is all about?
410K guriMchi Wikipedia Vaadu cheppiMdhi. idhi.
------
[..]In the United States of America, a 401(k) plan allows a worker to save for retirement while deferring income taxes on the saved money and earnings until withdrawal.[..]
ఎకానమీ సునామీ అదుర్స్ సుమీ.
Nice title.I am not getting the tune for the song.
Post a Comment