Friday, January 19, 2007

అందరం మనమందరం...



అందరూ ఇలాగే కలిసి మెలసి వుంటే ఎంత బావుంటుంది. అభిమానుల వ్యాగుద్దాలు..కొండొకచో కొట్టుకోవడాలు వుండవు కదా.

వీటిని చూసయినా డిస్కషన్ ఫోరమ్స్ లో బూతులు మాట్లాడుకోవడం మానేస్తారేమో చూడాలి.

2 comments:

radhika said...

అసలు వాల్లు ఎప్పుదూ కలిసే వుంటారు గానీ అభిమానులే ఎందుకో అలా గొడవలు పడుతూ వుంటారు.నాకు అర్దం కాదు ఎందుకల జరుగుతుందో?

Vissu said...

Good one vihaari!

ee post idlebrain and BTDB and etc lo vesi vundalsindi..nuetral ani tag iche vaaru emo meeku :P