Thursday, May 03, 2007

బ్లాగదాభి రామ బ్లాగర -- 3

అజ్ఞాత కామెంటుకు అవకాశ మిచ్చిన
గుడ్డు బ్లాగుల నెల్ల మడ్డి రాతలు పెట్టు
బూతుగూళ్ళ తిరిగెడి కుక్క బ్లాగు తీపెరుగునా
బ్లాగదాభి రామ బ్లాగర విహారి


ఆ.వె.: అల్పజాతి వాని కధికారమిచ్చిన
దొడ్డ వారి నెల్ల దొలగ గొట్టు
చెప్పుతినెడి కుక్క చెరుకు తీపెరుగునా
విశ్వదాభి రామ విన వేమ.



::::::::::::::::::::::::::::::

2 comments:

వీవెన్ said...

అదిరింది! ఈ టపాపై వ్యాఖ్యలేమీ లేవేంటి.

రానారె said...

రైఠో!!