Tuesday, May 29, 2007

బ్లాగదాభి రామ బ్లాగర -- 4

.

బ్లాగుతీర్పులిచ్చువారు బోలెడీభూమండలంబు
లుర్వి బ్లాగులనెల్ల నుండు వింత తీర్పు
తీర్పుచెప్పువారు తమ తిక్క తీర్పులెరగరు
బ్లాగదాభి రామ బ్లాగర విహారి


తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభి రామ విన వేమ.

.

4 comments:

రానారె said...

The court is adjourned.

Nagaraja said...

నాగాయణ.. నాగాయణ..

lalitha said...

Thank you.

రానారె said...

పై పద్యం విహారి రాశారు. కిందిదెవర్రాశారు?