Wednesday, May 02, 2007

మెదడుకి మేత.



మీరూ మేము ఒకటే...

ప్లేట్లోని వడ్డింపు తేడాలు కనుక్కోండి చూద్దాం.


** ఫోటో: 2-మే-07 న ఆంధ్రజ్యోతి లో వచ్చినది


:

3 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

ఇది స్త్రీలపట్ల వివక్ష:-) దీన్ని ఖండిస్తున్నా.

రానారె said...

అయ్యా... విషయం అదిగాదూ... ఆయన పెద్దగా శారీరక శ్రమ అక్కరలేని 'వృత్తి'లో ఉన్నవారు. పైగా డాక్టరు. కాబట్టి ఏం తినాలో ఆయనకు తెలుసు. అదే తింటున్నారు. ఆవిడ శ్రమజీవి. ఆ జీవి జఠరాగ్నికి వడ్డించిన వాటిలో చాలామటుకు ఆహుతైపొయినాయి. ఇందులో 'రాజ'కీయమేమీ లేదని మీకూ తెలుసు.

Anonymous said...

@ కొవ్వలి గారూ,

అవును కదా నేను ఆ కోణం నుండి ఆలోచించలేదు. ఇంకొన్ని వాక్యాలు మిస్సయ్యానన్నమాట.

@ రానారె,

ఇందులో 'రాజ'కీయమేమీ లేదు అంతా రాజశెఖరీయమే.

-- విహారి