Friday, July 18, 2008

బ్లాగు వ్యాసం

ఈ నెల బ్లాగు వ్యాసం : జ్ఞాపకాలు
ఇలాంటిదేదో వస్తుందని ముందే ఊహించి ముందే రాసేశా. అదే ఈ చెనిక్కాయిలు ఉడకేసుకుందాం రా రా..

పోయిన నెలో అంతకుముందు నెలో ఇచ్చిన వ్యాసం: ఈత
ఇలాంటిదేదో వస్తుందని ముందే ఊహించి రాసేశా. అదే ఈ "డబుక్కు జర జర డుబుక్కు"

వచ్చే నెల ఏదొచ్చినా నేను రాసిందే వుంటుంది.అదే మరి ముందు చూపంటే.బ్లాగుల్లో ఎవరికీ తట్టని అవిడియాలు ఎవరికి తడుతాయంటే అది విహారికే.

9 comments:

సిరిసిరిమువ్వ said...

నిజమే! విహారా మజాకా!

Kottapali said...

very true!
క్రాంత దర్శి విహారి

రాధిక said...

pedda goppe........

Kranthi M said...

meeru rasinave chepthunnara ithe idedo koncham alochichalsinde ekkado match fixing jaruguthundanipisthundi(ha ha haaaaaaaa).

ఏకాంతపు దిలీప్ said...

ఓ పని చెయ్యండి... వచ్చే నెల "బ్లాగు వ్యాసాన్ని" మీరే సూచించండి... :-) అప్పుడో కొత్త అవుడియా పుడుతుంది...

జ్యోతి said...

ఆ పప్పులేవీ ఉడకవు కాని. ఇలాంటి అవిడియాలు మాకూ వచ్చు. ఇంకా రెండు రోజులు ఉంది కాని కాస్త వీకెండ్ లో బుర్రను తోమి కొత్త టపా రాయి. వచ్చే నెల బ్లాగు వ్యాసానికి అవిడియా నువ్వే ఇవ్వాలి. అది కూడా చించు....

Anonymous said...

అమ్మో విహారీ కత్తి,

Purnima said...

మీరు కొత్తగా ఏమైనా రాస్తారేమో అని నేనింకా ఎదురుచూస్తున్నాను!! :-(

Anonymous said...

@వరూధిని, కొత్తపాళి, రాధిక, అశ్విన్‌ గార్లకు,

ధన్యవాదాలు.

@ క్రాంతి గారు,

ఇలాంటి ఫిక్సింగులు నాకు తెలీకుండా జరిగి పోతున్నాయి. మీరు ఓ చెయ్యి వేస్తానంటే చెప్పండి. సహకరిస్తా.

@ దిలీప్ గారు, జ్యోతక్క,

అదేదో సామెత చెప్పినట్టి దీన్ని నా మెడకు అంట గడదామనే? మన కంత టైం లేదు.

@ పూర్ణిమ గారు,

నేనెలా మొదలు పెట్టినా అది కోతి పిల్లవుతోంది. అందుకని అలాంటి వాటి జోలికి పోను.

-- విహారి