Friday, March 02, 2007

ధ.దే.ఈ.శు. -- జోకు

ఆడవాళ్ళ గురించి మగవాళ్ళకు తెలిసిన పది విషయాలు.

1.



2.



3.



4.



5.



6.



7.



8.



9.



10.

7 comments:

పారుపల్లి said...

మొదటి రెండు పాయింట్లతో నేను కుడా ఏకీభవిస్తాను. :-)

radhika said...

నేను అన్ని పాయింట్స్ తోను ఏకీభవిస్తాను

సుధాకర్(శోధన) said...

ఈ రెండూ కూడా చాలా ముఖ్యమైనవి..జత చెయ్యండి ప్లీజ్.

11.

12.

Note :

Rajesh said...

నేను అన్ని (12) పాయింట్స్ తోను ఏకీభవిస్తాను

ప్రవీణ్ గార్లపాటి said...

మగవారి గురించి ఆడవారికి తెలిసింది

1. ఇంకా...

2. ఇంతేనా...

3. ఓస్...

4. ఇది బాలేదు...

5. ఎప్పుడూ ఇంతే...

6. హు ఒక్క పనీ సరిగా చెయ్యరు...

7. ఆడవారంటే చిన్న చూపు...

8. మా వాళ్ళంటే మీకు ఇష్టం లేదు...

9. మీరెపుడయినా ఇది చేసారా, అది చేసారా ?

10. మీరంతే, ఎప్పటీకీ మారరు... :)

Dr.Ismail said...

ఎన్ని తెలిసినా...వారి అన్ని ప్రశ్నలకు మన ఉత్తమమైన జవాబు- " " !

విహారి said...

పారుపల్లి, శోధన, రాధిక, రాజెష్, ప్రవీణ్,ఇస్మాయిల్ గార్లకు,

ఈ జోకు సంగతేంటో గానీ మీ అందరి కామెంట్లు మాత్రం అదిరిపోయాయి. ఒక్కోరు ఒక్కో జోకు పేల్చారు.

విహారి