Thursday, June 07, 2007

ధ.దే.ఈ.శు. -- జోకు

.


అలిపిరి ని దాటి తిరుమల కొండ మీదికి బస్సు వెళుతోంది. ఆ బస్సు లో ఒకతను లేచి ముందుకు వెనక్కు నడుస్తున్నాడు.

అది చూసి బస్సు డ్రైవర్ అడిగాడు."ఎందుకు అలా ముందుకు వెనక్కు నడుస్తున్నావు వెళ్ళి కూచోవచ్చు కదా"

"లేదు నేను కొండకు నడిచి వస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకోవాలి కదా కూచుంటే అదెలా కుదురుతుంది అందుకని ఇలా నడుస్తున్నాను".



.

2 comments:

సిరిసిరిమువ్వ said...

బాగుంది, కానీ మీరు మరీ ఇలా బ్లాగు మీద బ్లాగుతో మమ్ముల్ని నవ్విస్తుంటే ఎలా అండి. సీను గాడి ఇండియా ప్రయాణంతో వచ్చిన కడుపు నెప్పే ఇంకా తగ్గలేదు.

జ్యోతి said...

విహారి ఇది నువ్వు పాటించే విధానమా????