Wednesday, August 01, 2007

వెరైటీ రోటీను

:

“మా సినిమా అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చింది. అసలు ఇంత బాగా వస్తుందనుకోలేదు. ఈ సినిమా చాలా వెరైటీగా తీశాం. అందరూ రొటీన్ గా చెబుతుంటారు మాది వెరైటీ అని ఇది మాత్రం అలా కాదు నిజంగా వెరైటీనే” ఓ తెలుగు సినిమా వ్యక్తి ఓ తెలుగు సినిమా టి.వి. కెమరా ముందు.

:

2 comments:

రానారె said...

వెరైటీ రొటీను ఇలా ఉంటే రొటీను వెరయిటీ ఎలా ఉంటుంది?

కొత్త పాళీ said...

అదేదో జగపతి బాబు సినిమాలో "వెరైటీ డ్రామా" అని డైలాగుల్లేకుండా ద్రౌపదీ వస్త్రాపహరణం నాటకం వేసి జనాల చేతుల్లో దెబ్బలు తింటారు - అలాగే మన సినిమావ్యక్తికి వెరైటీ వెర్రి వేపకాయని మించి ఆనపకాయ సైజుకి పెరిగినట్టుంది :-)