Wednesday, June 25, 2008

బ్లాగదాభి రామ బ్లాగర -- 6

* * * * * * * *


ఆచరణ శుద్ధి లేని ఆటోపబ్లాగది ఏల
భావశుద్ధి లేని పోస్టుయది ఏల
చీర్ శుద్ధి లేని స్పామువాగుడేల
బ్లాగదాభి రామ బ్లాగర విహారి

మరిన్ని బ్లాగదాభి రామ పద్యాలకు 'బ్లాగదాభి రామ' లేబులు నొక్కండి
* * *


ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏల
భాండ శుద్ధి లేని పాకమది ఏల
చిత్త శుద్ధి లేని శివ పూజలేలర
విశ్వదాభి రామ వినుర వేమ
* * * * * * * *

8 comments:

dhrruva said...

aaaha.. baaagu baaagu.. (blaaagu blaaagu)!!! peradee bagindhi!!


Comedy blogula sootradhareeee, Blog loka vana VIHAREE

(kapata nataka sootrdhari.. gokula vanavihari ki naa parodeee)


Yepppieeee B'Day tooooooooo you !!

krishna said...

haa haa...
చీర్ సుద్ధి అంటె

Kathi Mahesh Kumar said...

బాగుంది...మరిన్ని బ్లాగధాభి రామలు మీ నుండీ వస్తాయని ఆశిస్తాం.

వికటకవి said...

ఓ విహారి, నువ్వు కూడా అప్పుతచ్చులు రాస్తే ఎలాగయ్యా? కాస్త ఆ "సు" ని "శు" చెయ్యి అర్జంటుగా.

వేణూశ్రీకాంత్ said...

పేరడీ లు బావున్నాయి విహారి గారు

చిలమకూరు విజయమోహన్ said...

బాగుంది పేరడి బ్లాగదభిరామకు అభినందనలు

Anonymous said...

మొన్న జ్యోతక్కాయ్ అంది. మీ పుట్టిన రోజంటగా. ఏమిటో హడావుడిలో ఉండి..సరేలే..పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకోండి. మీలాంటి వారుంటేనే మాలాంటి వారికి కొంచెం విశ్రాంతి, మీ బ్లాగులతో
సేద తీరుతాం!

Anonymous said...

@ ధృవ గారు,
ధన్యోస్మి.
శుభాకాంక్షలకు మరొక్కసారి ధన్య వాదాలు.

@కృష్ణుడు గారు.
చీర్ శుద్ది అంటే cheer అని కాకుండా సద్విమర్శ అన్న అర్థంలో రాశా.
నెనర్లు.

@ మహేష్ గారు,
తప్పకుండా.
నెనర్లు.

@వికటకవి,
సరిదిద్దానయ్యా కవివర్యా.
తప్పు ఎత్తి చూపినందుకు ధన్య వాదాలు.

@ వేణు శ్రీకాంత్ గారు,
ధన్యవాదాలు.

@విజయమోహన్ గారు,
ధన్యోస్మి.

@ నెటిజెన్ గారు,
మీ అభిమానానికి, శుభాకాంక్షలకు ధన్య వాదాలు.

-- విహారి