హడలి చచ్చా..
హమ్మయ్యా కె.సి.ఆర్. రాజీనామా ఉపసంహరించుకున్నాడు. టి.ఆర్.ఎస్. అధ్యక్ష పదవికే కాకుండా కరీం నగర్ లోక సభకు కూడా రాజీనామా చేసేస్తాడేమోనని తెగ టెన్షన్ పడ్డా. చేసేస్తే మళ్ళీ జీవన్ రెడ్డి, రమణ వచ్చేసి ప్రజలకు జీవన్మరణ సమస్య తెచ్చేసుండేవాళ్ళు. ఏంటో అప్పుడూ లైఫు హ్యాప్పీగానే వుంటుంది.
No comments:
Post a Comment