Monday, June 02, 2008

ఎన్నికల ప్రచార సభలో చక్కటి(లిగిలి) ప్రసంగాలు

8 comments:

వికటకవి said...

అమ్మో అమ్మో నవ్వలేక చచ్చాను. జానా అయిపోయాడు పాపం.

తెలుగు'వాడి'ని said...

Fantastic finding Vihari Garu ... What a way to start this week :-) ... Absolutely hilarious .. Poor Jana ..

Kamaraju Kusumanchi said...

"ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" అన్న వాక్యానికి కొత్త భాష్యం చెప్పారు మేడమ్ గారు!

Raj said...

బాగుంది. మైకు దొరికినప్పుడు నాయకులకు పూనకం వస్తుందనుకుంటా.

కొత్త పాళీ said...

మన నాయకమ్మన్యుల పైత్య తాండవం ఒక యెత్తైతే, ఈ విడియో బిట్ని అంత వినోద భరితంగా నిర్మించిన వీరి సృజనాత్మకత ఇంకో యెత్తు. ఆ టీవీ ఛానెలు వారికి అభినందనలు

Unknown said...

హహహ... సరిపోయింది

జ్యోతి said...

ఈ తతంగాన్ని టి్విలో చూసినప్పుడు నవ్వాలో ,జానా ను చూసి జాలిపడాలో తెలీలేదు. ఐనా సురేఖ ఓడిపోయిందిగా. ఆ మహిళను బాగానే వాయించి ఉండొచ్చు అని నా పక్కా అనుమానం.

Anonymous said...

@ వికట కవి గారు, తెలుగు వాడిని గారు, కామ రాజు గారు, రాజ్ గారు, కొత్తపాళి గారు, ప్రవీణ్ గారు, జ్యోతక్క,

స్పందించినందుకు ధన్యవాదాలు.

-- విహారి